జాబ్‌ న్యూస్‌ | Job News | Sakshi
Sakshi News home page

జాబ్‌ న్యూస్‌

Published Wed, Jan 18 2017 12:06 AM | Last Updated on Wed, Sep 19 2018 6:36 PM

Job News

హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కొలువులు
ఖాళీలు: 671 (పార్ట్‌టైమ్‌ మెడికల్‌ ఆఫీసర్‌–85, ఏఎన్‌ఎం ఫిమేల్‌–176, స్టాఫ్‌ నర్స్‌– 160, ల్యాబ్‌ టెక్నీషియన్‌–80, ఫార్మసిస్ట్‌–85, అకౌంటెంట్‌ కమ్‌ క్లర్క్‌–85)
విద్యార్హత: పోస్టును బట్టి ఎంబీబీఎస్‌/ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌)/జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్‌/ఇంటర్, డీఎంఎల్‌టీ, బీఎస్సీ(ఎల్‌టీ)/ఇంటర్, డీఫార్మసీ, బీఫార్మసీ, బీకాం.
దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 2
వెబ్‌సైట్‌:www.hyderabad.telangana.gov.in


రాష్ట్రపతి సచివాలయంలో ‘మాలి’ ఉద్యోగాలు
ఖాళీలు: 66 (జనరల్‌–8, ఎస్టీ–15, ఓబీసీ–43)
విద్యార్హత: పదో తరగతి, ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌(నేషనల్‌ స్కిల్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌) లెవల్‌–4 సర్టిఫికెట్‌/గార్డెనింగ్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్, రెండేళ్ల అనుభవం. ∙ వయసు: 18–30 ఏళ్లు.  
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 30
వెబ్‌సైట్‌: rashtrapatisachivalaya.gov.in


ఎయిమ్స్‌ రిషికేష్‌లో సీనియర్‌ రెసిడెంట్లు
ఖాళీలు: 89 (ఓసీ–44, ఓబీసీ–30, ఎస్సీ–11, ఎస్టీ–4)
విద్యార్హత: మెడికల్‌ అభ్యర్థులకు సంబంధిత డిసిప్లెయిన్‌లో ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ; నాన్‌ మెడికల్‌ అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టులో ఎంఎస్సీ, పీహెచ్‌డీ; డెంటిస్ట్రీ విభాగానికి ఎండీఎస్‌.
వయోపరిమితి: 2017 ఫిబ్రవరి 20 నాటికి 33 ఏళ్లు.
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 20
వెబ్‌సైట్‌:  www.aiimsrishikesh.edu.in

డీఎఫ్‌సీసీఐఎల్‌లో వివిధ ఉద్యోగాలు
ఖాళీలు: 36 (వర్క్స్‌ ఇంజనీర్‌–28,  ఫైనాన్స్‌ ఆఫీసర్‌–4, జూని యర్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌–3, లీగల్‌ కన్సల్టెంట్‌–1)
విద్యార్హత: వర్క్స్‌ ఇంజనీర్‌కి సివిల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ, మూడేళ్ల అనుభవం; ఫైనాన్స్‌ ఆఫీసర్‌కు సీఏ/ఐసీడబ్ల్యూఏ; జూనియర్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌కు ఎంబీఏ(ఫైనాన్స్‌); లీగల్‌ కన్సల్టెంట్‌కు
న్యాయశాస్త్రంలో డిగ్రీ, కనీసం ఐదేళ్ల అనుభవం.

ముఖ్య తేదీలు: లీగల్‌ కన్సల్టెంట్‌ పోస్టుకు చివరి తేది: ఫిబ్రవరి 20; వర్క్స్‌ ఇంజనీర్‌ పోస్టుకు ఇంటర్వూ్య: జనవరి 21, 28, ఫిబ్రవరి 4; ఫైనాన్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఇంటర్వూ్య: జనవరి 21
వెబ్‌సైట్‌: dfccil.gov.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement