టీఆర్‌ఎస్ అభ్యర్థి తాజామాజీ ఎమ్మెల్యే జోగురామన్నకు ఒకప్పుడు అనంగు అనుచరుడుగా ఉన్న పాయల శంకర్ 2012లో జరిగిన ఉప ఎన్నికలు, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యర్థిగా బరిలో ఉన్నారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థి తాజామాజీ ఎమ్మెల్యే జోగురామన్నకు ఒకప్పుడు అనంగు అనుచరుడుగా ఉన్న పాయల శంకర్ 2012లో జరిగిన ఉప ఎన్నికలు, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యర్థిగా బరిలో ఉన్నారు. 2009 ఎన్నికల్లో ఇరువురూ టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల జోగురామన్న టీడీపీని వీడి తెలంగాణ నగారా, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లోకి మారారు. మొన్నటి వరకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్‌జగా ఉన్న పాయల శంకర్ బీజేపీలో చేరారు.
-న్యూస్‌లైన్, ఆదిలాబాద్