
కోడ్ ఉల్లంఘించిన తారకరత్న
అనంతపురం జిల్లా హిందూపూర్లో సినీనటుడు నందమూరి తారకరత్న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు.
అనంతపురం జిల్లా హిందూపూర్లో సినీనటుడు నందమూరి తారకరత్న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. సుగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో రాజకీయ ప్రసంగం చేశారు.
అనుమతి లేని వాహనం నుంచి ఆయన ప్రచారం చేశారు. బాలకృష్ణ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయంలో రాజకీయ ప్రసంగాలు ఏంటని అన్నారు.