'సీజ్ చేసిన మద్యంతో నాకు ఎలాంటి సంబంధం లేదు' | ravi venkata ramana condemns over liquor comments | Sakshi
Sakshi News home page

'సీజ్ చేసిన మద్యంతో నాకు ఎలాంటి సంబంధం లేదు'

Published Sun, Apr 27 2014 2:02 PM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

ravi venkata ramana condemns over liquor comments

గుంటూరు: అధికారులు సీజ్ చేసిన మద్యంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పొన్నూరు వైఎస్సార్ సీపీ అభ్యర్థి రావి వెంకటరమణ తెలిపారు. ఏడాది క్రితమే తన ఫ్యాక్టరీని లీజ్ కు ఇచ్చిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ వివరాలను ఎన్నికల నామినేషన్ సందర్భంగా కలెక్టర్ కు అందించామన్నారు. ఇప్పుడు తనపై వస్తున్న ఆరోపణలకు, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement