వర్గల్,న్యూస్‌లైన్: ‘స్థానిక’ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. వర్గల్ మండలంలో 13 ఎంపీటీసీ (మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలు) స్థానాలకు గాను మొత్తం 116 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ము గియడంతో 42 మంది బరిలో నిలిచారు అన్ని స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. పాములపర్తిలో బీజేపీ, సీపీఐ అభ్యర్థులు, నెం టూరులో ఒక స్వ తంత్ర అభ్యర్థి పోటీలో ఉన్నారు. అభ్యర్థుల వివరాల ను ఎంపీడీఓ శోభారాణి వెల్లడించా రు.
మజీద్‌పల్లి నుంచి హజారి వేణుగోపాల్‌రావు (కాంగ్రెస్), హజారి సుధాకర్‌రావు(టీడీపీ),పాలేటిరాజు(టీఆర్‌ఎస్)
నెంటూరు నుంచి మాసాన్‌పల్లి నర్సయ్య (కాంగ్రెస్), డాకని సత్తయ్య (టీడీపీ), కొత్తోల్ల భిక్షపతి (టీఆర్‌ఎస్), కంటం రవికుమార్ (స్వతంత్ర) పాములపర్తి నుంచి కొంచెంల స్వప్న (కాంగ్రెస్), సిల్వేరు లక్ష్మి (టీడీపీ), బోయిని సావిత్రి (టీఆర్‌ఎస్), దాచారం కలమ్మ (బీజేపీ), గుండ వెంకటమ్మ (సీపీఐ) చౌదరిపల్లి నుంచి ఎర్ర కొండల్‌రెడ్డి (కాంగ్రెస్), ప్రొద్దుటూరి శ్రీనివాస్ (టీడీపీ), జిన్న బాషయ్య (టీఆర్‌ఎస్) గౌరారం నుంచి గుండు భాగ్యమ్మ (కాంగ్రెస్), కడపల బాల్‌రెడ్డి (టీడీపీ), పాశం శ్రీనివాస్‌రెడ్డి (టీఆర్‌ఎస్),తున్కిఖాల్సా నుంచి గడ్డమీది కళావతి (కాంగ్రెస్), బొర్ర అర్చన (టీడీపీ), గౌసియాబీ (టీఆర్‌ఎస్) అంబర్‌పేట కీసరి నాగమణి (కాంగ్రెస్), జాలిగామ లక్ష్మి (టీడీపీ), జనగామ మంజుల (టీఆర్‌ఎస్) వేలూరు అట్ల రాధిక (కాంగ్రెస్), పంజాల సంతోషి (టీడీపీ), మల్లెల నవనీత (టీఆర్‌ఎస్) గిర్మాపూర్ నుంచి కొండ మహేష్ (కాంగ్రెస్), పూస రమేష్ (టీడీపీ), మహ్మద్ హసన్ (టీఆర్‌ఎస్) మైలారం నుంచి లింగ సువర్ణ (కాంగ్రెస్), శేషమ్మగారి పద్మ (టీడీపీ), లింగ కవిత (టీఆర్‌ఎస్) నాచారం నుంచి ఏమ చంద్రకళ (కాంగ్రెస్), ఎల్లంకుల బుచ్చమ్మ (టీడీపీ), బక్కోల్ల పోచమ్మవర్గల్-1 నుంచి మక్తాల మల్లమ్మ (కాంగ్రెస్), గజ్వేల్ నాగమణి (టీడీపీ), రాపర్తి ఈశ్వరమ్మ (టీఆర్‌ఎస్)
వర్గల్-2 నుంచి పసుల కుమార్ (కాంగ్రెస్), గుర్రాల యాదయ్య (టీడీపీ), దేవగణిక సాయి ప్రవీణ్ కుమార్ (టీఆర్‌ఎస్) పోటీలో ఉన్నారు.
వర్గల్‌లో త్రిముఖ పోటీ
Published Tue, Mar 25 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM
Advertisement
Advertisement