ఎంపీగా పోటీ చేద్దామనుకున్నా: ఎర్రబెల్లి దయాకర్‌రావు | Wanted to contest as MP from Palakurthi, says Errabelli Dayakar rao | Sakshi
Sakshi News home page

ఎంపీగా పోటీ చేద్దామనుకున్నా: ఎర్రబెల్లి దయాకర్‌రావు

Published Wed, Apr 9 2014 2:30 AM | Last Updated on Sat, Aug 11 2018 4:44 PM

Wanted to contest as MP from Palakurthi, says Errabelli Dayakar rao

పాలకుర్తి, న్యూస్‌లైన్: ఎంపీగా పోటీ చేద్దామనుకున్నా.. కానీ అవకాశం రాలేదని, పాలకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా... ఇక్కడి ప్రజల ఆశీస్సులతో గెలుస్తానని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలంలో పలు గ్రామాల్లో టీడీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్య ర్థులను గెలిపించాలని మంగళవారం ఆయన ప్రచా రం నిర్వహించారు. తాను వర్కింగ్ ప్రెసిడెంటుగా బాధ్యతలు నిర్వహిస్తున్నందున పలు ప్రాంతాల నుంచి పోటీ చేయమని కోరుతున్నారని, అయినా పాలకుర్తి నుంచే పోటీ చేస్తున్నానని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement