►ప్రతిరోజూ నాలుగైదు రెమ్మల పచ్చి కరివేపాకు తింటుంటే చిన్న వయసులో జుట్టు తెల్లబడడాన్ని నివారిస్తుంది.
►కరివేపాకు డయాబెటిస్‌ను అరికట్టడంలోసమర్థంగా పనిచేస్తుంది. ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటిస్ ఉన్నట్లయితే తప్పకుండా ప్రతిరోజూ ఉదయం పరగడుపున గుప్పెడు కరివేపాకు (పచ్చిది కాని మరే రూపంలోనైనా)తినాలి. ఇలా క్రమం తప్పకుండా వందరోజులు తింటే మంచి ఫలితం ఉంటుంది.
►హైబీపీ లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లయితేపరగడుపున ఒక పచ్చి వెల్లుల్లి రేకు తినాలి.
►వెల్లుల్లి బ్లడ్‌ప్రెషర్‌ను తగ్గించి కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది.
►ఓట్‌మీల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మూడు వారాలపాటు ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్‌మీల్‌ను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
హెల్త్ టిప్స్
Published Sat, Sep 21 2019 1:34 AM | Last Updated on Sat, Sep 21 2019 1:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment