కూతురి పెళ్లి కోసం | Nalini Released in Parole For Her Daughter Marriage | Sakshi
Sakshi News home page

కూతురి పెళ్లి కోసం

Published Fri, Aug 23 2019 8:07 AM | Last Updated on Fri, Aug 23 2019 8:07 AM

Nalini Released in Parole For Her Daughter Marriage - Sakshi

నళిని

నళినీ శ్రీహరన్‌ పెరోల్‌ను మద్రాస్‌ హైకోర్టు పొడిగించింది. కూతురు పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడం కోసం తనను విడుదల చేయాలని నళిని చేసిన విజ్ఞప్తి మేరకు కోర్టు ఆమెకు నెల రోజుల సమయాన్ని ఇస్తూ, జూలై 25న విడుదల చేసింది. ఆ గడువు ముగిసినప్పటికీ పెళ్లి పనులు పూర్తి కాకపోవడంతో కోర్టు మరో మూడు వారాల సమయాన్ని నళినికి మంజూరు చేసింది. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నళిని ఇరవై ఐదేళ్లకు పైగా జైలు శిక్షను అనుభవిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement