ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి :
మయ్యా మయ్యా మయ్యా మయ్యా మయ్యా
అరేబియా ఒయాసిస్సులా ఎదురైందయ్యా
అమ్మాయిలో అదేం మాయో
మనసే లాక్కుందయ్యా
రూపాయే పాపాయై నాకే దిల్ దే దియా
మమ్మాయ మాయ మాయమా
మాయా మాయా (2)
॥
హే బాల హే బాల... డూ... (3)
చరణం : 1
రెయిన్‌బో రంగేళి రంభల్లే దిగి వస్తే
నా రాంబో నువ్వంటూ రంగంలో దింపేస్తే
గోలార్ గోల్డ్ ఎదురై క్యాట్‌వాకింగ్ చూపెడితే
డాలర్ డార్లింగై ఒళ్లో వాలితే
నిగనిగలాడే ఆ లేడి నన్నొల్లేసిందయ్యా
ధగధగలాడే సొగసంతా నా సొమ్మేనందయ్యా
॥॥
చరణం : 2
భూటాన్ బంపర్ లాట్రీ బుగ్గే కొరికేస్తే
లక్ష్మీబాంబ్ గుండెల్లో భమ్మని పేలిందంటే
కాబోయే రాణి నా కౌగిట్లో పడితే
కాని కుర్రగాణ్ని నన్నే లవ్వాడితే
బేజా అంతా బేజారై నే బేహోష్ అయిపోయా
ఇంకేం చేస్తాం రాజాలా నేన్ తయ్యారైపోయా
॥॥
చిత్రం : పైసా (2014), రచన : సిరివెన్నెల
సంగీతం : సాయికార్తిక్, గానం : విజయ్‌ప్రకాష్