కిస్... ‘బోర్డర్’ క్రాస్..! | Emraan Hashmi's 'Raja Natwarlal' crawls at box office | Sakshi
Sakshi News home page

కిస్... ‘బోర్డర్’ క్రాస్..!

Published Mon, Sep 1 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM

కిస్... ‘బోర్డర్’ క్రాస్..!

కిస్... ‘బోర్డర్’ క్రాస్..!

హీరో ఇవ్రూన్‌హష్మీ వుుద్దులు ‘హద్దులు’ దాటుతున్నారుు. తాజా చిత్రం ‘రాజా నట్వర్‌లాల్’లో పాకిస్థాన్ టాప్ హీరోరుున్ హుమైవూ వూలిక్‌తో నటించిన వుుద్దు సీను.. అక్కడ కలకలం రేపుతోంది. ఈ ‘వుుద్దు’ కట్ చేయూలని అక్కడి జనాలు గోల చేస్తున్నారు. పాక్ సంస్కృతిని వూలిక్ భ్రష్టు పట్టిస్తుందంటూ వుండిపడుతున్నారనేది ‘ది గార్డియున్’ కథనం. డెరైక్టర్.. తీవ్రత లేదంటేనే తాను చేశానని, ఏది ఏమైనా.. అతను పాకిస్థానీ కానందుకే ఈ గొడవంతా అంటోందీ ‘స్వీట్‌హార్‌‌ట’.
 
 రీమేక్ ‘సింగమ్’ రోరింగ్!

సొంతగా ఆలోచించే పనిలేకుండా... దక్షిణాది చిత్రాల రీమేక్‌లతో కలెక్షన్ కింగ్‌లైపోతున్నారు బాలీవుడ్ బిగ్ స్టార్లు. పూరీ ‘పోకిరి’ని సల్మాన్ ‘వాంటెడ్’గా చేసుకుని బంపర్ హిట్ కొట్టేశాడు. ఈ దెబ్బకు రీమేక్‌లనే నవుు్మకొని వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. తాజాగా అజయ్ దేవ్‌గణ్ తమిళ్ రీమేక్ ‘సింగమ్ రిటర్న్స్’ బాక్సాఫీసు వద్ద సింహ గర్జన చేస్తోంది. 15 రోజుల్లో ఏకంగా రూ.136.14 కోట్లు వసూలు చేసి సంచలనాలు నమోదు చేస్తోంది.
 
 ఐస్.. వైరస్..!
 ఇదేదో ‘సవాళ్ల సీజన్’లా ఉంది. ఐస్ బకెట్ చాలెంజ్ ఎక్కించిన ఈ వైరస్ రకరకాలుగా రూపాంతరం చెందుతోంది. టాప్ స్టార్లను బాగా పట్టేసింది. తాజాగా వులయూళ సూపర్‌స్టార్ వువుు్మటి... బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ఖాన్‌కు ఓ కొత్త సవాలు విసిరాడు... ‘మై ట్రీ చాలెంజ్’! తాను స్వయుంగా మొక్కలు నాటి, ఆ ఫొటోలను సోషల్ మీడియూలో పోస్ట్ చేశాడు. మొక్కలతో ఎన్నో ఉపయోగాలున్నాయుంటున్నాడు. వురి షారూఖ్ ఎలా స్పందిస్తాడో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement