అరికాళ్లలో కిలో బంగారం | 1 kg gold caught in shamshabad airport | Sakshi
Sakshi News home page

అరికాళ్లలో కిలో బంగారం

Published Tue, Jan 31 2017 4:03 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

1 kg gold caught in shamshabad airport

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో మరోసారి అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. మంగళవారం ఉదయం సౌదీ అరేబియా జెడ్డా నుంచి వచ్చిన ఇద్దరి ప్రయాణికులను కస్టమ్స్‌  అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అరికాళ్ల కింద బంగారాన్ని దాచి తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement