నగరంలోని కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ పాత సామాన్ల షాపులో సిలిండర్ అకస్మాత్తుగా పేలింది.
పేలిన సిలిండర్: ముగ్గురికి గాయాలు
Published Tue, Jul 25 2017 4:03 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: నగరంలోని కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ పాత సామాన్ల షాపులో సిలిండర్ అకస్మాత్తుగా పేలింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Advertisement
Advertisement