'భన్వర్ లాల్ టీఆర్ఎస్కు అనుకూలం' | bhanwarlal is favour to TRS, says marri sashidhar reddy | Sakshi
Sakshi News home page

'భన్వర్ లాల్ టీఆర్ఎస్కు అనుకూలం'

Published Thu, Sep 17 2015 5:28 PM | Last Updated on Wed, Aug 29 2018 8:20 PM

'భన్వర్ లాల్ టీఆర్ఎస్కు అనుకూలం' - Sakshi

'భన్వర్ లాల్ టీఆర్ఎస్కు అనుకూలం'

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కలిశారు. అనంతరం ఆయన ఢిల్లీలోని మీడియాతో మాట్లాడారు. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపు అంశంపై కేంద్ర అధికారులకు వివరించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ అధికార పార్టీ టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కేంద్ర అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement