'అక్రమకట్టడం అని ఇటీవలే నోటీస్ ఇచ్చాం' | bonth rammohan on nanakram guda collapsed building | Sakshi
Sakshi News home page

'అక్రమకట్టడం అని ఇటీవలే నోటీస్ ఇచ్చాం'

Published Fri, Dec 9 2016 8:58 AM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

bonth rammohan on nanakram guda collapsed building

హైదరాబాద్: నానక్‌రాం గూడలో కుప్పకూలిన భవనానికి సరైన అనుమతులు లేవని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. కూలిన భవనం అక్రమకట్టడం అని ఇటీవలే నోటీసులు కూడా ఇచ్చామని మేయర్ తెలిపారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని..భవన ప్రమాదానికి కారణమైన బిల్డర్ సత్యనారాయణ సింగ్ పై చర్యలు తీసుకుంటామని బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement