మెట్టుగూడ వద్ద కారులో మంటలు
మెట్టుగూడ వద్ద కారులో మంటలు
Published Wed, Dec 21 2016 11:37 AM | Last Updated on Tue, Aug 14 2018 3:24 PM
హైదరాబాద్: మెట్టుగూడ రైల్వే స్టేషన్ వద్ద ఓ కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించి ప్రయాణికులు, డ్రైవర్ దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. కొద్ది క్షణాల్లోనే మంటలు పూర్తిగా కారును వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనతో ఆ మార్గంలో వాహనరాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇంజిన్ వేడెక్కడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Advertisement
Advertisement