హైదరాబాద్ మహానగరానికి తొలుత గోదావరి, కృష్ణా జలాలను తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరానికి తొలుత గోదావరి, కృష్ణా జలాలను తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. తామే హైదరాబాద్ కు తాగు నీరు ఇస్తున్నామంటూ కేసీఆర్, కేటీఆర్ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు ఏ మాత్రం నమ్మరని అన్నారు. కృష్ణా గోదావరి జలాల ద్వారా హైదరాబాద్ కు తాగు నీరు ఇచ్చేలా ప్రాజెక్టులను దివంగత మహానేత వైఎస్ఆర్ అమలు చేశారని అన్నారు.