ఉప్పల్లో మంత్రి ఆకస్మిక తనిఖీలు | minister mahender reddy inspection in uppal bus stand | Sakshi
Sakshi News home page

ఉప్పల్లో మంత్రి ఆకస్మిక తనిఖీలు

Published Mon, Dec 12 2016 3:21 PM | Last Updated on Sat, Aug 25 2018 4:11 PM

ఉప్పల్లో మంత్రి ఆకస్మిక తనిఖీలు - Sakshi

ఉప్పల్లో మంత్రి ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్: ఉప్పల్ బస్టాండ్లో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. బస్టాండ్ ఆధునీకరణకు అవసరమైన నిధులను కేటాయిస్తామని మంత్రి చెప్పారు.

స్థానికంగా ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఉప్పల్లో నిర్మించిన రైతు బజార్‌తో పాటు మినీస్టేడియంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్రెడ్డితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement