చర్లపల్లి కేంద్ర కారాగారంలో శుక్రవారం ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
చర్లపల్లి కేంద్ర కారాగారంలో శుక్రవారం ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారులు ఇక్కడి ఖైదీల కోసం ప్రత్యేకంగా కేంద్రం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా జైలు, హైదరాబాద్ మహిళా జైలు, చర్లపల్లి వ్యవసాయ క్షేత్రం జైలు నుంచి దాదాపు 25 మంది ఖైదీలు వచ్చి ఇక్కడ పరీక్షలకు హాజరయ్యారు.