మైలార్దేవ్పల్లిలో పోలీసులు ముమ్మర తనిఖీలు | Police Checkings at Mailardevpally | Sakshi
Sakshi News home page

మైలార్దేవ్పల్లిలో పోలీసులు ముమ్మర తనిఖీలు

Published Sun, Aug 10 2014 8:22 AM | Last Updated on Tue, Aug 21 2018 6:22 PM

సైబరాబాద్ పరిధిలోని మైలార్దేవ్పల్లిలో రాజీవ్ గృహకల్ప, పహాడీ షరీఫ్ ప్రాంతాలలో పోలీసులు ఆదివారం తెల్లవారుజాము నుంచి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలోని మైలార్దేవ్పల్లిలో రాజీవ్ గృహకల్ప, పహాడీ షరీఫ్ ప్రాంతాలలో పోలీసులు ఆదివారం తెల్లవారుజాము నుంచి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6 సిలిండర్లు, 4 కార్లు, 3 ఆటోలు, 17 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారందరిని పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆ సోదాలలో దాదాపు 350 మంది పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement