కొత్తగా కళ్లు తెరిచెనే... | Star Turtle and Green igvana born in Nehru Zoological Park | Sakshi
Sakshi News home page

కొత్తగా కళ్లు తెరిచెనే...

Published Sun, Jun 19 2016 1:41 AM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

కొత్తగా కళ్లు తెరిచెనే...

కొత్తగా కళ్లు తెరిచెనే...

 నెహ్రూ జూలాజికల్ పార్కు సరీసృపాల జగత్తులో శనివారం ఇండియన్ స్టార్ తాబేలు, గ్రీన్ ఇగ్వానా, ఇండియన్ చెమిలియన్‌లు పిల్లలకు జన్మనిచ్చాయి. వీటి జననంతో జూలో సరీసృపాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. పరిస్థితులను బట్టి శరీర రంగులను మార్చుకునే గ్రీన్ ఇగ్వానా, స్టార్ ఆకారంతో కూడిన చుక్కుల తాబేలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని జూ అధికారులు తెలిపారు.    - బహదూర్‌పురా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement