రైల్వే కోర్టుకు హాజరైన కేటీఆర్‌ | Telangana ministers attended to railway way court over Rail Roko Case | Sakshi
Sakshi News home page

రైల్వే కోర్టుకు హాజరైన కేటీఆర్‌

Published Thu, Jun 29 2017 11:22 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

Telangana ministers  attended to railway way court over Rail Roko Case

సికింద్రాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన రైల్‌రోకో కేసులో ఈ రోజు రాష్ట్ర మంత్రులు సికింద్రాబాద్‌ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఐటీ మంత్రి కేటీఆర్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావులు గురువారం కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఈ రోజు తుది తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement