ఆర్‌జీయూకేటీ వ్యవహారంపై కమిటీలు | three committees on RGUKT issue | Sakshi
Sakshi News home page

ఆర్‌జీయూకేటీ వ్యవహారంపై కమిటీలు

Published Sun, Dec 21 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM

three committees on RGUKT issue

సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్‌జీయూకేటీ) వ్యవహారాలపై మూడు కమిటీలను నియమించారు. ఆర్‌జీయూకేటీ పాలక మండలి సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన విద్యాశాఖ కార్యదర్శులు వికాస్‌రాజ్, నీలం సహానీ ఇతర అధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement