ఢిల్లీ: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా 191 దేశాల్లో ఈ భారతీయ ప్రాచీన ప్రక్రియను ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశంలోని చండీగఢ్‌లో నిర్వహిస్తున్న భారీ యోగా ఉత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటుండగా... ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో నిర్వహించే కార్యక్రమానికి ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ హాజరవుతున్నారు.
ఢిల్లీ: కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం మంగళవారం ఢిల్లీలో జరుగుతుంది. ఇరు రాష్ట్రాల అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో యోగా దినోత్సవాల్లో పాల్గొంటున్న ప్రముఖులు. రాజ్ భవన్‌లోని కార్యక్రమంలో పాల్గొంటున్న గవర్నర్ నరసింహన్.
ఆంధ్రప్రదేశ్: విజయవాడ ఎ-కన్వెన్షన్ సెంటర్‌లో యోగా వేడుకల్లో పాల్గొంటున్న కేంద్రమంత్రి సురేష్ ప్రభు, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు.
ఆంధ్రప్రదేశ్: ఏపీ ఇంజనీరింగ్ ఆప్షన్ల మార్పునకు నేటితో తుది గడువు ముగింపు
స్పోర్ట్స్: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవి కోసం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు.
స్పోర్ట్స్: నేటి యూరో ఫుట్‌బాల్ టోర్నీ మ్యాచ్‌లు
రాత్రి 9.30 : ఉక్రెయిన్ vs పోలాండ్, జర్మనీ vs నార్తర్న్ ఐర్లాండ్
రాత్రి 12.30 : చెస్ రిపబ్లిక్ vs టర్కీ, స్పెయిన్ vs క్రొయేషియా.
టుడే న్యూస్ అప్‌డేట్స్
Published Tue, Jun 21 2016 7:41 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement