సాక్షి, హైదరాబాద్: లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొంటారు. మారేపల్లి రామచంద్రశాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తారు.