నేటి వార్తా విశేషాలు | today updates | Sakshi
Sakshi News home page

నేటి వార్తా విశేషాలు

Published Tue, Jul 12 2016 6:45 AM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM

నేడు కశ్మీర్ పరిస్థితిని సమీక్షించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

  • నేడు కశ్మీర్ పరిస్థితిని సమీక్షించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • నేటి ఉదయం ఆఫ్రికా దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ
  • నేడు, రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
  • నేటి సాయంత్రం ఉండ్రాజవరంలో వైఎస్ఆర్ సీపీ నేత బురుగుపల్లి చిన్నారావు కుటుంబ సభ్యులను పరామర్శించనున్న వైఎస్ జగన్
  • నేడు బందరు పోర్టు భూములను పరిశీలించనున్న కాంగ్రెస్ నేతలు.
  • నేడు శ్రావెల్ ను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు. పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో అరెస్టయిన శ్రావెల్. రెండు రోజుల పోలీస్ కస్టడీకి ఇంజినీరింగ్ విద్యార్థి శ్రావెల్.
  • బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే. రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న థెరిసా మే. నేడు అధికారికంగా ప్రకటించనున్న మాజీ ప్రధాని కామెరూన్
  • పుట్టపర్తిలో హైఅలర్ట్. నేడు, రేపు యూత్ ఫెస్టివల్ నిర్వహించనున్న సత్యసాయి ట్రస్ట్
  • నేటితో ముగియనున్న ఐసిస్ ఉగ్రవాదుల కస్టడీ.  మధ్యాహ్నం నాంపల్లి ఎన్ఐఏ కోర్టుకు ఉగ్రవాదులు
  • నేడు, రేపు జరగనున్న బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా. నేడు సేవలందించనున్న బ్యాంకులు
  • నేటి నుంచి ఏపీలో ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభం
  • నేడు విజయవాడ-ధర్మవరం వీక్లీ రైలు ప్రారంభం. రిమోట్ ద్వారా ప్రారంభించనున్న కేంద్ర మంత్రి
  • శ్రీవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమం. ఉదయం ఆరు గంట నుంచి 11 గంటల వరకూ ఆలయం మూసివేత.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement