సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బాధ్యతను రేవంత్‌రెడ్డి గుర్తుచేస్తే పొంగులేటి సుధాకర్‌రెడ్డి భుజాలెందుకు సర్దుకుంటున్నారని టీటీడీపీ ప్రశ్నించింది. కాంట్రాక్టర్లను రేవంత్‌రెడ్డి బెదిరిస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొంది.
శనివారం ఆ పార్టీ నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావుకు కోవర్ట్‌గా, కాంగ్రెస్‌లో ఉంటూ హరీశ్ చెప్పింది పొంగులేటి చేస్తున్నారని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డిపై ఆరోపణలెందుకు?: టీటీడీపీ
Published Sun, Oct 9 2016 3:11 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement