'ఆగస్ట్ 15 కల్లా ఆధార్తో అనుసంధానం పూర్తి' | 'voter id card linked with aadhar ' will complete within august 15, says brahma | Sakshi
Sakshi News home page

'ఆగస్ట్ 15 కల్లా ఆధార్తో అనుసంధానం పూర్తి'

Published Sat, Feb 14 2015 1:49 PM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM

'ఆగస్ట్ 15 కల్లా ఆధార్తో అనుసంధానం పూర్తి'

'ఆగస్ట్ 15 కల్లా ఆధార్తో అనుసంధానం పూర్తి'

హైదరాబాద్: ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ తో అనుసంధానం చేసే ప్రక్రియను భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్ ఎస్ బ్రహ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మార్చి 1 నుంచి అనుసంధాన ప్రక్రియ ప్రారంభించి ఆగస్ట్ 15 కల్లా పూర్తి చేస్తామన్నారు.  ఈ ప్రక్రియ ద్వారా బోగస్ ఓట్లను నిర్మూలించవచ్చని ఆయన అన్నారు. ఇప్పటివరకు దేశంలో 74 కోట్ల మందికి ఆధార్ కార్డు ఉందని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement