హైదరాబాద్: నగరంలో బోనాల ఉత్సవాలపై తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. బోనాల ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం రూ. 5 కోట్లు కేటాయించినట్టు నాయిని వెల్లడించారు.
'బోనాల ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తాం'
Published Thu, Jun 30 2016 3:33 PM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM
Advertisement
Advertisement