టిబెట్లో చైనా భారీ డ్యాం | China begins construction of Tibet's biggest dam | Sakshi
Sakshi News home page

టిబెట్లో చైనా భారీ డ్యాం

Published Sat, Apr 30 2016 7:21 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

టిబెట్లో చైనా భారీ డ్యాం

టిబెట్లో చైనా భారీ డ్యాం

బీజింగ్: మరో బృహత్తర కార్యక్రమానికి చైనా పూనుకుంది. టిబెట్లో తొలిసారి ఓ భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. దాదాపు రూ.18 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. చైనా తన తూర్పు ప్రాంతాల్లో విద్యుత్ కొరతను తీర్చడం ద్వారా ఆర్థిక పురోగతిని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆ భారీ డ్యాం నిర్మాణానికి పూనుకుంది.

టిబెట్ లోని మాంకామ్ జంక్షన్ చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లోగల బటాంగ్ నడుమ ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోంది. దీనికి సువలాంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. ఈ ఆనకట్టకు 1.2 గిగా వాట్ల సామర్థ్యంతో 5,400 గిగావాట్ ల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం 2021లో పూర్తి కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement