జపాన్ సేనలు దిగుతున్నాయ్..! | Japan plans to deploy troops near disputed islands | Sakshi
Sakshi News home page

జపాన్ సేనలు దిగుతున్నాయ్..!

Published Fri, Nov 27 2015 6:11 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM

జపాన్ సేనలు దిగుతున్నాయ్..!

జపాన్ సేనలు దిగుతున్నాయ్..!

టోక్యో: తమ దేశ సముద్రతలాన్ని రక్షించుకునేందుకు జపాన్ సర్వత్రా సిద్ధమవుతోంది. చైనాతో వివాదం ఉన్న ఇషిగోకి ఐలాండ్లో తమ దేశానికి 500 మంది సైన్యాన్ని రంగంలోకి దించనుంది. ఈ సైన్యం ఆ ప్రాంతంలో గస్తీ దళంగా మారనుంది. 2019నాటికి పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో తమ ప్రభావం ఉంటుందని జపాన్ రక్షణ వర్గాలు తెలిపాయి. సముద్రభాగం విషయంలో ఇప్పటికే చైనా జపాన్ ల మధ్య వివాదం ఉన్న విషయం తెలిసిందే.

దీంతో చైనాను ధీటుగా ఎదుర్కొనేందుకు జపాన్ ఇప్పటికే అక్కడి సముద్ర తలం క్షిపణి ప్రయోగాలు చేయడంతోపాటు సైనికపాటవాలు కూడా నిర్వహిస్తూ ఎలాంటి దాడినైనా, ఎవ్వరినైనా ఎదుర్కొంటాంమని పరోక్షంగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి తమ సైన్యాన్ని అక్కడ దించాలనుకోవడం చైనాకు మింగుడుపడుతుందో లేదో. ఎందుకంటే ఇషిగోకి చాలా ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement