'అది హైడ్రోజన్ బాంబు కాదు.. అటామిక్' | Korea spy agency believes bomb was atomic | Sakshi
Sakshi News home page

'అది హైడ్రోజన్ బాంబు కాదు.. అటామిక్'

Published Wed, Jan 6 2016 4:39 PM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM

'అది హైడ్రోజన్ బాంబు కాదు.. అటామిక్'

'అది హైడ్రోజన్ బాంబు కాదు.. అటామిక్'

సియోల్: ఉత్తర కొరియా పరీక్షించింది హైడ్రోజన్ బాంబును కాదని, ఆటామిక్ బాంబు మాత్రమే అయ్యి ఉంటుందని దక్షిణ కొరియా నిఘా విభాగం పేర్కొంది.

దక్షిణ కొరియా ప్రభుత్వాధినేత లీ కెయోల్ వూ ఈ విషయంపై మాట్లాడుతూ తమ దేశ నిఘా విభాగం తెలిపిన ప్రకారం ఉత్తర కొరియా పరీక్షించింది హైడ్రోజన్ బాంబును కాదు.. కొంత తీవ్రతను చూపించగల అటామిక్ బాంబు. ఆరు కిలో టన్నుల బాంబును అది పరీక్షించింది. ఫలితంగా 4.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఇది గతంలో పరీక్షించినదానితో పోలిస్తే తక్కువ తీవ్రత గలది' అని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement