![British actress Hillary Heath lost due to coronavirus - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/12/Hillary-Heath-new.jpg.webp?itok=553G9Dy2)
హిల్లరీ హీత్
కరోనా లక్షణాలతో హాలీవుడ్ నటి హిల్లరీ హీత్ (74) మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ‘విచ్ ఫైండర్ జనరల్’ అనే హారర్ మూవీ ద్వారా పాపులారిటీ సంపాదించారు హిల్లరీ హీత్. ఆ తర్వాత ‘నిల్ బై మౌత్’, ‘యాన్ ఆఫుల్లీ బిగ్ అడ్వెంచర్’ వంటి సినిమాలను నిర్మించారు. హీత్ మృతి పట్ల పలువురు హాలీవుడ్ సినీ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment