సినిమా షూటింగ్‌లో అపశృతి: వ్యక్తి మృతి | Man dies of electrocution in Movie Shooting location | Sakshi
Sakshi News home page

సినిమా షూటింగ్‌లో అపశృతి: వ్యక్తి మృతి

Published Sat, Dec 19 2015 3:15 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

సినిమా షూటింగ్‌లో అపశృతి: వ్యక్తి మృతి - Sakshi

సినిమా షూటింగ్‌లో అపశృతి: వ్యక్తి మృతి

హయత్‌నగర్ (హైదరాబాద్) : సినిమా షూటింగ్‌లో అపశృతి చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పరిధిలోని సంఘీ నగర్‌లో శనివారం నాని హీరోగా నటిస్తున్న ఓ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో తిరుపతి అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

దీంతో భయపడిపోయిన యూనిట్ సిబ్బంది షూటింగ్ నిలిపివేసి వెళ్లిపోయారు. తిరుపతి మృతదేహాన్ని కూడా అక్కడి నుంచి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement