మళ్లీ... ‘మెమెంటో ’ | Memento, and why it could be such a difficult film to remake | Sakshi
Sakshi News home page

మళ్లీ... ‘మెమెంటో ’

Published Thu, Nov 19 2015 10:32 PM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

మళ్లీ... ‘మెమెంటో ’

మళ్లీ... ‘మెమెంటో ’

‘గజిని’ సినిమాలో సూర్య పాత్ర సంజయ్ రామస్వామి విలన్ల దాడిలో గతాన్ని మర్చిపోతే వారి మీద పగతీర్చుకోవడానికి ఒంటి నిండా పేర్లు మొత్తం రాసుకుంటాడు. మురుగదాస్ దర్శక త్వంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం హాలీవుడ్ మూవీ ‘మెమంటో’ ఆధారంగా అల్లుకున్నారు. హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో దాదాపు 15 ఏళ్ల క్రింత తెరకెక్కిన ‘మెమంటో’ చిత్రం హాలీవుడ్ ఆల్‌టైమ్ హిట్స్‌లో స్థానం సంపాదించుకుంది కూడా. ఇప్పుడు ఈ సినిమాకు మరో హాలీవుడ్ రీమేక్ వచ్చే సూచనలున్నాయి. హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఆంబి పిక్చర్స్ ఈ చిత్రం రీమేక్ హక్కులను దక్కించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement