పవన్‌తో మరోసారి? | Samantha to pair up with Pawan Kalyan for Kushi-2 | Sakshi
Sakshi News home page

పవన్‌తో మరోసారి?

Published Wed, Mar 9 2016 10:40 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్‌తో మరోసారి? - Sakshi

పవన్‌తో మరోసారి?

పవన్ కల్యాణ్‌తో అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరిన నాయికల్లో సమంత ఒకరు. ‘అత్తారింటికి దారేది’లో ఈ జంట చూడముచ్చటగా ఉంటుంది. మరోసారి ఈ ఇద్దరూ జతకట్టనున్నారన్నది చెన్నై టాక్. పవన్ కల్యాణ్ నటించిన చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే వాటిలో ‘ఖుషీ’ ఒకటి. ఈ చిత్రదర్శకుడు ఎస్.జె. సూర్య దీనికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇందులో సమంతను నాయికగా తీసుకోవాలను కుంటున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement