అడుగులు తడబడితే... | Tappatadugu release on 13 March | Sakshi
Sakshi News home page

అడుగులు తడబడితే...

Published Tue, Mar 10 2015 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM

అడుగులు తడబడితే...

అడుగులు తడబడితే...

 ప్రేమలో అడుగులు తడబడితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే కథాంశంతో  గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘తప్పటడుగు’. లక్ష్మణ్, సురభి స్వాతి జంటగా శ్రీ అరుణ్ స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ గ్రామీణ ప్రేమ కథను చాలా అందంగా తెరకెక్కించాం, తమిళంలో కూడా విడుదల చేస్తున్నాం’’అని తెలిపారు. ఈ సినిమాకు సంగీతం: సాయి మధుకర్, కెమెరా: కర్ణ, ఎడిటింగ్: వరప్రసాద్ పరుచూరి.
 

Advertisement
Advertisement