ఉపరాష్ట్రపతి, ప్రధాని హోలీ శుభాకాంక్షలు | Ansari, Modi greet people on Holi | Sakshi
Sakshi News home page

ఉపరాష్ట్రపతి, ప్రధాని హోలీ శుభాకాంక్షలు

Published Thu, Mar 5 2015 11:34 AM | Last Updated on Sat, Apr 6 2019 9:15 PM

Ansari, Modi greet people on Holi

దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ సందర్భంగా వాడే రంగులన్నీ మన దేశ భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నాలని వారు పేర్కొన్నారు. దేశంలో వయోభేద తారతమ్యం లేకుండా ఈ పండుగను జరుపుకొంటారని, హోలీ అనేది ఏ ఒక్కరికో సంబంధించినది కాదని చెప్పారు. మన జీవితాలన్నీ చక్కటి సంతోషాలతో ఆనందమయం కావాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement