కూలిన ఆర్మీ చాపర్, ముగ్గురు మృతి | Army helicopter crashes at airbase in Bareilly | Sakshi
Sakshi News home page

కూలిన ఆర్మీ చాపర్, ముగ్గురు మృతి

Published Wed, Oct 1 2014 10:21 AM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM

Army helicopter crashes at airbase in Bareilly

బలేరియా : ఉత్తరప్రదేశ్లో బుధవారం ఓ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. బరేలీ సమీపంలో కంటోన్మెంట్ ఏరియాలో ఈ చాపర్ కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలట్లతో సహా ఓ ఇంజినీర్ అ అక్కడికక్కడే మరణించారు. టేక్ ఆఫ్ తీసుకుంటున్న సమయంలో  చాపర్లో సాంకేతిక లోపం తలెత్తటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దాంతో వెంటనే మంటలు చెలరేగి, ఎయిర్ బేస్లో కుప్పకూలినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఆర్మీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement