ఆర్మీ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు.
న్యూఢిల్లీ: ఆర్మీ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. సైనిక దళాల్లో ఆత్మహత్య ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గోవా షిప్యార్డులో 8 నౌకలను నిర్మిస్తామని పారికర్ తెలిపారు.