పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. తన ప్రసంగంలో ఆయన 'శ్యామ ప్రసాద్ ముఖర్జీ' వ్యాఖ్యలను కోట్ చేశారు. అంతకు ముందు రాష్ట్రపతిని పార్లమెంట్కు... ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తదితరులు స్వయంగా తోడ్కని వచ్చారు.