దీపావళి పండగ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
న్యూఢిల్లీ: దీపావళి పండగ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీపావళి సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచాలని హెచ్చరించింది.