ప్రభుత్వం ఏర్పాటు చేస్తావుంటూ బీజేపీ ధీమా
జమ్మూ/శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని 87 స్థానాలకు ఐదుదశల్లో జరగనున్న ఎన్నికల్లో దాదాపు పార్టీలన్నీ ఒంటరిపోరుపైనే ఆసక్తి చూపుతున్నాయి. ఎన్డీఏ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న బీజేపీ, జమ్మూ కాశ్మీర్ ప్రస్తుత పాలకపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీడీపీ, జేకేఎన్‌పీపీ సహా పార్టీలన్నీ ఒంటరి పోరుకే మొగ్గుచూపుతున్నాయి.
జార్ఖండ్‌తో పాటు కాశ్మీర్‌లో వచ్చే నెల 25న 15 సీట్లలో జరగబోయే తొలిదశ పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ వుంగళవారం నోటిఫికేషన్ జారీచేసిన నేపథ్యంలో పలు పార్టీలు అభ్యర్థుల జాబితాను, ఎన్నికల ప్రణాళికలను వెల్లడించవలసి ఉంది. కాగా అన్ని సీట్లకూ పోటీచేస్తావుని బీఎస్పీ, ఎన్సీ సూచనప్రాయుంగా ప్రకటించారుు. ఎన్సీ మిత్రపక్షమైన కాంగ్రెస్ కూడా వుుందస్తు పొత్తుపై పెదవివిప్పలేదు.
అన్ని సీట్లకూ పోటీచేస్తాయిటూ బీజేపీ సోమవారమే ప్రకటించింది. 44కుపైగా సీట్లను గెలుచుకుంటావుని, కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని జమ్మూకాశ్మీర్ బీజేపీ ఇన్‌చార్జి అవినాశ్ రాయ్ ఖన్నా ధీమవ్యక్తంచేశారు. 60సీట్లకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారుచేశా
సోషల్ మీడియూ ద్వారా బీజేపీ ప్రచారం