చిన్నమొత్తాల పొదుపు పథకాలకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పెద్దపీట వేశారు.
చిన్నమొత్తాల పొదుపు పథకాలకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పెద్దపీట వేశారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఇప్పటివరకు ఏడాదికి లక్ష రూపాయలు మాత్రమే గరిష్ఠంగా వేసుకునే అవకాశం ఉండగా, దాన్ని లక్షన్నరకు పెంచారు. అలాగే.. ఆడ పిల్లల చదువు, వాళ్ల పెళ్లికోసం ప్రత్యేకంగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు
క్రీడాభివృద్ధి మన దేశంలో చాలా ముఖ్యమని ఆర్థిక మంత్రి చెప్పారు. వివిధ క్రీడల్లో శిక్షణ సదుపాయాలకు నిధులు కేటాయించారు. దాంతో పాటు ప్రత్యేకంగా మణిపూర్ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి వంద కోట్లు కేటాయించారు.