10న ‘అయోధ్య’ విచారణ తేదీ ఖరారు | Supreme Court defers Ayodhya dispute case to January 10 | Sakshi
Sakshi News home page

10న ‘అయోధ్య’ విచారణ తేదీ ఖరారు

Published Sat, Jan 5 2019 5:00 AM | Last Updated on Sat, Jan 5 2019 5:00 AM

Supreme Court defers Ayodhya dispute case to January 10 - Sakshi

న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసుల విచారణ తేదీని తాము ఏర్పాటు చేయబోయే ధర్మాసనం ఈ నెల 10వ తేదీన నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ల ధర్మాసనం ఈ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టింది. వివిధ పక్షాల తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, రాజీవ్‌ ధన్‌వాన్‌ తమ వాదనలు వినిపించకుండానే కేవలం 30 సెకన్లలోనే ధర్మాసనం ఈ నిర్ణయం వెలువరించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement