సత్తర్ సాల్ ఆజాదీ.. యాద్ కరో కుర్బానీ | tiranga yatra theme song unveil by venkaiah naidu | Sakshi
Sakshi News home page

సత్తర్ సాల్ ఆజాదీ.. యాద్ కరో కుర్బానీ

Published Sat, Aug 13 2016 2:32 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

సత్తర్ సాల్ ఆజాదీ.. యాద్ కరో కుర్బానీ

సత్తర్ సాల్ ఆజాదీ.. యాద్ కరో కుర్బానీ

‘తిరంగా యాత్ర’ థీంసాంగ్‌ను ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: డెబ్బై ఏళ్ల భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘సత్తర్ సాల్ ఆజాదీ.. యాద్ కరో కుర్బానీ’ పేరుతో రూపొందించిన ‘తిరంగా యాత్ర’ థీం సాంగ్‌ను కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్య శుక్రవారం ఢిల్లీలో విడుదల చేశారు. గజల్ శ్రీనివాస్ రచించిన ఈ పాటను నాలుగు భాషల్లో రూపొందించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement