నాగార్జున, రిచా గంగోపాధ్యాయ నటిస్తున్న 'భాయ్' చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు వీరభద్ర చౌదరీ.

ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్ లో నాగార్జున, రిచాలపై పాటను చిత్రీకరించారు.