‘మసాలా’ సినిమా స్టిల్స్ | Ram and Venkatesh's Masala movie Stills | Sakshi
Sakshi News home page

‘మసాలా’ సినిమా స్టిల్స్

Published Tue, Nov 12 2013 3:07 PM | Last Updated on Sat, Sep 2 2017 12:33 AM

Ram and Venkatesh's Masala movie Stills

కె.విజయభాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్, రామ్ కథానాయకులుగా రూపొందిన చిత్రం ‘మసాలా’. డి.సురేష్‌బాబు సమర్పణలో... ‘స్రవంతి’రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రంలో అంజలి, షాజన్ పదమ్సీ కథానాయికలు. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement