సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2018-19పై కేంద్ర మంత్రులు ప్రశంసలు కురిపించారు. ప్రగతిశీల పద్దు ప్రవేశపెట్టారని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీకి, అరుణ్ జైట్లీకి అభినందనలు తెలిపారు. బడ్జెట్‌పై తమ అభిప్రాయాలను ట్విటర్ ద్వారా వెల్లడించారు. కేంద్ర బడ్జెట్‌ను ‘న్యూ ఇండియన్ బడ్జెట్’గా స్మృతి ఇరానీ వర్ణించారు.
చారిత్రక బడ్జెట్ అని రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. 10 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆరోగ్య బీమా కల్పించడం పెద్ద ముందడుగని నితిన్ గడ్కరీ అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం విమర్శలు గుప్పించారు. ఢిల్లీ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ కొనసాగుతోందని వాపోయారు.
Congratulations to PM Shri @narendramodi and the FM Shri @arunjaitley on presenting a historic Budget for New India. This Budget envisions a paradigm shift in economic priorities and it will help in bridging the gap between between the rural and urban areas of our country.
— Rajnath Singh (@rajnathsingh) 1 February 2018
Congratulations to @narendramodi ji and @arunjaitley ji for bringing about such an inclusive, reformatory budget aimed to improve the quality of lives of ordinary citizens #NewIndiaBudget
— Suresh Prabhu (@sureshpprabhu) 1 February 2018
Thank you PM @narendramodi ji & FM @arunjaitley ji for increasing number of gas connections distributed under Pradhan Mantri Ujjwala Yojana to 8 crore and providing 3 crore more women a better quality of life. #NewIndiaBudget
— Smriti Z Irani (@smritiirani) 1 February 2018
I had expected some financial assistance to important infrastructure projects for national capital. Am disappointed that Centre continues its step-motherly treatment to Delhi
— Arvind Kejriwal (@ArvindKejriwal) 1 February 2018
Comments
Please login to add a commentAdd a comment