సెమీస్‌లో కృష్ణప్రియ | Krishna Priya in semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో కృష్ణప్రియ

Published Fri, Oct 9 2015 11:58 PM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

సెమీస్‌లో కృష్ణప్రియ

సెమీస్‌లో కృష్ణప్రియ

సెమీస్‌లో కృష్ణప్రియ
కాకినాడ: ఆలిం డియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణకు చెందిన కె. శ్రీకృష్ణప్రియ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కృష్ణప్రియ 21-7, 21-15తో ముద్ర ధనంజే (మహారాష్ట్ర)పై విజయం సాధించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement