స్విస్‌ ఓపెన్‌ విజేత సమీర్‌ వర్మ | Sameer Verma beats Jan O Jorgensen to clinch Swiss Open title | Sakshi
Sakshi News home page

స్విస్‌ ఓపెన్‌ విజేత సమీర్‌ వర్మ

Published Mon, Feb 26 2018 1:12 AM | Last Updated on Mon, Feb 26 2018 1:14 AM

Sameer Verma beats Jan O Jorgensen to clinch Swiss Open title - Sakshi

సమీర్‌ వర్మ

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు సమీర్‌ వర్మ స్విస్‌ ఓపెన్‌ టైటిల్‌ చేజిక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 టోర్నీ ఫైనల్లో సమీర్‌ వర్మ 21–15, 21–13తో జాన్‌ జోర్గెన్‌సెన్‌ (డెన్మా ర్క్‌)పై గెలుపొందాడు. తద్వారా ఈ టోర్నమెంట్‌ టైటిల్‌ నెగ్గిన నాలుగో భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో సైనా (2011, 2012), కిడాంబి శ్రీకాంత్‌ (2015), ప్రణయ్‌ (2016) ఈ ఘనత సాధించారు. ఈ గెలుపుతో సమీర్‌కు 11,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 లక్షల 28 వేలు)తోపాటు 7000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement